నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View Post
వేసవి తాపం ఎక్కువగా ఉండే జ్యేష్ఠ మాసంలో చేసే కొన్ని పనులు అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి వాటిలో జల దానం, ఏకభుక్తం అంటే ఒక్కపూట భోజనము, చలువ చేసే వస్తువులను దానం,
జల దానం..బాటసారులకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, దాహార్తిని తీర్చడానికి షర్బత్ లేదా మంచినీరు అందించడం అత్యంత పుణ్యకార్యం.
ఏకభుక్తం..రోజుకు ఒకేసారి భోజనం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
చలువ చేసే వస్తువులను దానం..విసనకర్రలు, గొడుగులు, చెప్పులు, సత్తు పిండి వంటి చలువ చేసే వస్తువులను దానం చేయడం విష్ణుమూర్తికి ప్రీతికరము.
బ్రాహ్మీ ముహూర్త స్నానం..సూర్యోదయానికి ముందే మేల్కొని స్నానం ఆచరించడం వల్ల సానుకూల శక్తి లభిస్తుంది.
శాస్త్రాల ప్రకారం జ్యేష్ఠ మాసంలో కొన్ని పనులను నిషిద్ధంగా పేర్కొన్నారు పండితులు..
పగటి నిద్ర..ఈ మాసంలో పగలు నిద్రపోవడం వల్ల అనారోగ్యం, బద్ధకం దరిచేరుతాయి.
ఆహార నియమాలు..వంకాయ తినడం నిషిద్ధం. ఇది శరీరంలో వాత దోషాన్ని పెంచుతుంది. అలాగే అధిక మసాలాలు, తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి.
నీటి వృధా.నీటిని అనవసరంగా ఖర్చు చేయడం వరుణ దేవుడిని అవమానించడమే. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది.
జ్యేష్ఠ మాసంలో చేసే చిన్నపాటి ధర్మం కూడా వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. భక్తితో సూర్యారాధన చేస్తూ, తోటివారి దాహార్తిని తీరుస్తూ ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు.
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View PostJune 6, 2026
Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...
View PostJune 4, 2026
తిరుమలలో భక్తుల రద్దీతో పాటు లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్...
View PostJune 4, 2026
కల్తీ నెయ్యి (Adulterated Ghee) సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంత...
View PostJune 3, 2026
పెన్నహోబిళలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారు...
View PostJune 3, 2026
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈ రోజు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో ...
View Post