తిరుమలలో భక్తుల రద్దీ.. అక్టోబర్ 1, 5 తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పెరటాసి మాసం, వరుస సెలవుల కారణంగా రద్దీ మరింత పెరిà°...
September 30, 2026
View Postమనల్ని మనం తెలుసుకునేలా ప్రేరేపించే ఆధ్యాత్మిక వ్యాసాలు. స్ఫూర్తిదాయక సందేశాలు, పరిశోధనా అంశాలు, ఒత్తిడిని దూరం చేసి, మానసిక ప్రశాంతతను చేకూర్చే ప్రవచనాలు, మన హైందవ పురాణాలు, ఇతిహాసాలలోని నిగూఢ సత్యాలను నేటి తరం జీవనశైలికి అన్వయిస్తూ, సరళమైన రీతిలో నిపుణులు అందించే సమగ్ర ఆధ్యాత్మిక సమాచార వేదిక వెన్‌లాక్స్ డివోషనల్. మనిషి అంతరంగాన్ని ప్రక్షాళన చేసి, ప్రశాంతత వైపు నడిపించే ఒక అద్భుతమైన డిజిటల్ వేదికగా 'వెన్‌లాక్స్ డివోషనల్' ఆవిర్భవించింది. భక్తి, జ్ఞాన వైరాగ్యాలను మేళవించి, ప్రతి ఒక్కరిలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడమే
వెన్‌లాక్స్ డివోషనల్ ప్రధాన లక్ష్యం.